Tollywood లో Anirudh Ravichander హవా, అదొక్కటే ఛాలెంజ్..| NTR 30 || Oneindia Telugu

2021-06-06 1,144

Anirudh Ravichander confirmed for ntr 30.
#Ntr30
#AnirudhRavichander
#Dsp
#KoratalaSiva
#Tollywood

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజీకి మ్యూజిక్ అందించిన ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాకు మాత్రం సంగీతం అందించే ఛాన్స్ కోల్పోయాడు. ఈసారి అనిరుధ్ క్లిక్ అయితే మాత్రం ఇక్కడ పాతుకుపోవడం గ్యారెంటీ.

Videos similaires